Pushpa 2: ఎక్స్టెండెడ్ వర్షన్ JAN-11 నుంచి కాదు..! 11 h ago
అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప 2" సినిమాలో రన్ టైం పెంచిన విషయం తెలిసిందే. ఈ 20 నిమిషాల ఫుటేజ్ ను జోడించిన పుష్ప 2 వర్షన్ జనవరి 11 నుంచి కాకుండా జనవరి 17 నుంచి ప్రదర్శించనున్నట్లు మేకర్లు తాజాగా ప్రకటించారు. కొన్ని టెక్నికల్ కారణాల వల్ల ఇలా జరిగిందని తెలిపారు. కాగా మీరు ఎదురు చూసిన దానికి మించి ఈ చిత్రం ఉండబోతుందని పేర్కొన్నారు.